
బోనం.. వైభవం
9లోu
ఆషాఢమాసం సందర్భంగా శుక్రవారం జిల్లా వ్యాప్తంగా గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవార్లను వివిధ రూపాల్లో అలంకరించారు. మహిళలు బోనాలతో ఊరేగింపుగా ఆలయాలకు చేరుకున్నారు. అనంతరం ఆయా గ్రామాల్లోని ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మకు నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పోతురాజు విన్యాశాలు ఆకట్టుకున్నాయి.
– తాండూరు టౌన్/బొంరాస్‌పేట/దుద్యాల్
తాండూరు టౌన్: శాకాంబరి మాత
అలంకరణలో రేణుకా నాగ ఎల్లమ్మ

బోనం.. వైభవం