
ఎట్టకేలకు మోక్షం!
శుక్రవారం శ్రీ 11 శ్రీ జూలై శ్రీ 2025
నేడు తాండూరు మున్సిపల్ కమిషనర్‌తో ‘ఫోన్ ఇన్’
భూ భారతి దరఖాస్తుల పరిష్కారానికి కసరత్తు
8లోu
తాండూరు: మున్సిపల్ పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో భాగంగా ‘సాక్షి’ ఆధ్వర్యంలో శుక్రవారం తాండూరు మున్సిపల్ కమిషనర్ విక్రమ్‌సింహారెడ్డితో ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. మున్సిపల్ పరిధిలోని ప్రజలు ఆయా వార్డుల్లోని సమస్యలను ఆయన దృష్టికి తీసుకురావచ్చు. సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
ఫోన్ చేయాల్సిన నంబర్:
98499 05909
గత నెల 3నుంచి 15 రోజుల పాటు రెవెన్యూ సదస్సులు అక్కడికక్కడే పరిష్కరించిన వినతులు 15,119 రైతుల నుంచి వచ్చిన మరో 11,802 అర్జీలు మిస్సింగ్ సర్వే నంబర్లకుసంబంధించినవి 4,013

ఎట్టకేలకు మోక్షం!

ఎట్టకేలకు మోక్షం!