
కాగితాలకే పరిమితం
జిల్లా సమాచారం
సంక్షేమ పథకమేదైనా పటిష్టంగా లబ్ధిదారులకు చేర్చినపుడే ఆ పథకం లక్ష్యం నెరవేరినట్లు అవుతుంది. అది కాగితాలకే పరిమితమైతే ఆ తప్పు అధికారులదే అవుతుంది. జననీ సురక్ష పథకం స్థితి అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ పథకాన్ని జిల్లాలో అమలు చేయడంలో కూటమి పాలనలోని ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమవుతోంది. పేద మహిళలకు ప్రసవాల సమయంలో ఊరటనివ్వలేకపోగా వారిని ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లేలా చేస్తూ ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తోంది.
2024–2025 హెచ్‌ఎంఐఎస్
(హాస్పిటల్ మేనేజ్‌మెంట్
ఇన్ఫర్మేషన్ సిస్టమ్)లో
నమోదైన ప్రసవాల సంఖ్య
13,655
లబ్ధి పొందిన
బాలింతల సంఖ్య
13,069

కాగితాలకే పరిమితం

కాగితాలకే పరిమితం