
‘మధ్యవర్తిత్వం’పై అవగాహన
దేశం కోసం మధ్యవర్తిత్వం అనే అంశంపై మంగళవారం జిల్లా అదనపు న్యాయమూర్తి అవగాహన కల్పించారు.
పేదలకు దూరంగా
అధునాతన కోర్సులు
డిమాండ్ ఉన్న కోర్సులుగా వెలుగొందుతున్న సీఎస్‌ఈ బ్రాంచ్‌లోని ఏఐ, డేటా సైన్స్, ఎమ్‌ఎల్, ఎస్‌ఎస్ కోర్సులు పేద విద్యార్థులకు అందనంత దూరంలో నిలిచాయి. ఏపీఈఏమ్‌సెట్‌లో సీటు సాధించినా ప్రైవేటు కళాశాలలో సీటు దొరకడం కష్ట తరమవుతోంది. లక్షలలో ఫీజుల చెల్లించలేని పేద విద్యార్థులు ఈఈఈ, మెకానికల్, సివిల్, కెమికల్ ఇంజినీరింగ్ కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. సీఎస్‌ఈ కోర్సు కేవలం ధనవంతుల కోర్సుగా మిగిలిపోయిందని మేధావులు, విద్యావంతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
– 8లో