Telangana Covid-19 Updates: 1,061 కరోనా కేసులు 

Telangana Logs 1061 Covid 19 Cases - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసులు భారీగానే నమోదవుతున్నాయి. గురువారం 43,318 మందికి కరోనా పరీక్షలు చేయగా, వారిలో 1,061 మందికి  వైరస్‌ నిర్ధారణైంది. మొత్తం కేసుల సంఖ్య 8.23 లక్షలకు చేరింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top