హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం

Summer Rain Hyderabad It Brings Respite From Summer Heat - Sakshi

సాక్షి, హైదారబాద్‌: హైదరాబాద్‌ నగరంలో ఒక్కసారిగా వాతావరణం చల్లగా మారిపోయింది. నగరంలోని పలు చోట్ల వర్షం కురిసింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌లో వాన పడింది. సికింద్రాబాద్‌, చిలకలగూడ, బేగంపేట, మారేడ్‌పల్లిలో వర్షం కురిసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top