క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

May 24 2026 1:33 AM | Updated on May 24 2026 1:33 AM

కాంగ్రెస్‌కు వెన్నుపోటు అలవాటే ● డీఎంకే యువజన విభాగం తామిరభరణి నదిలో మునిగి చైన్నె ఇంజినీర్‌ మృతి టీవీకేలోకి మాజీ ఎమ్మెల్యే యువకుడి దారుణ హత్య

భేటీలో స్టాలిన్‌

సాక్షి, చైన్నె: వెన్నుపోటు కాంగ్రెస్‌ పార్టీకి అలవాటే అనిడీఎంకే యువజన సమావేశంలో తీర్మానం చేశారు. ఇతరుల శ్రోమను దోచుకుని ద్రోహం చేయడం కాంగ్రెస్‌కు పరిపాటేనని శివాలెత్తారు. అన్నా అరివాలయంలో డీఎంకే యువజన రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఆ విభాగం ప్రధాన కార్యదర్శి ఉదయ నిధి స్టాలిన్‌ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ముఖ్య నిర్వాహకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. చాలాకాలం తర్వాత యువజన సమావేశానికి డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ తాజాగా హాజరు కావడం విశేషం. రాష్ట్రంలో అధికారం కోల్పోవడం, ఓటమికి గల కారణాలు, జిల్లాలలలో నెలకొన్న పరిస్థితులు, యువతకు పెద్ద పీట వేసే విధంగా మున్ముందు చేపట్టనున్న అంశాలగురించి ఇందులో చర్చించారు. యువత సామాజిక మాధ్యమాలను ప్రచార అస్త్రాలుగా విస్తృతం చేయాలని ఈసందర్భంగా స్టాలిన్‌ పలు సూచనలు ఇచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తాయి. అలాగే ఆ పార్టీ నేత రాహుల్‌గాంధీకి వ్యతిరేకంగా సైతం నినాదాలు చేశారు. ఇందులో ప్రధాన తీర్మానంగా వెన్నుపోటు కాంగ్రెస్‌కు ఖండన అని నిరసనను వ్యక్తం చేశారు. ఇతరుల శ్రమను దోచుకుని, చివరకు ద్రోహం చేయడం కాంగ్రెస్‌కు అలవాటేనని మండి పడ్డారు. కాంగ్రెస్‌ డీఎంకేకు తీవ్ర ద్రోహం చేసిందని, ఆ పార్టీని ఎట్టి పరిస్థితులలోనూ క్షమించ వద్దు అని పార్టీ అధిష్టానానికి యువజన సమావేశం విన్నవించింది. ప్రయాణించే పడవకే చిల్లు పెట్టే మేధావులు కాంగ్రెస్‌ వాదులు అని హేళన చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

అన్నానగర్‌: చైన్నెలోని ముగలివాక్కం ప్రాంతానికి చెందిన దినకరన్‌ కుమారుడైన గుణ (38). ఇతను చైన్నెలోని ఓ ప్రైవేట్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి భార్య, పిల్లలు ఉన్నారు. ఇతను తన కుటుంబంతో కలిసి వేసవి సెలవుల కోసం తెన్‌ కాశీ జిల్లాలోని కడైయం సమీపంలో ఉన్న మడతూరులోని తమ బంధువుల ఇంటికి వచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం, గుణ తన కుటుంబం, బంధువులతో కలిసి నైల్లె జిల్లాలోని అంబై చిన్న శంకరన్‌ ఆలయం వద్ద ఉన్న తామిరబరణి నదిలో స్నానం చేయడానికి ఒక వ్యాన్‌లో వెళ్లారు. అందరూ నదిలో స్నానం చేస్తుండగా, గుణ అనుకోకుండా నదిలోని లోతైన భాగంలోకి వెళ్లి మునిగిపోయాడు. ఇది చూసిన కుటుంబ సభ్యులు అతడిని కాపాడటానికి ప్రయత్నించారు. అయితే, వారు అతడిని రక్షించలేకపోయారు. ఈ విషయం గురించి సమాచారం అందుకున్న వెంటనే, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, నదిలో మునిగిపోయిన గుణ మృతదేహాన్ని వెలికితీసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పళ్లిపట్టు: Ð]l*i GÐðl$ÃÌôæÅ AÆý‡$׊æ-çÜ$-{º-çßæÃ-׿Ņ Æ>f-MîSĶæ$ {ç³Ä¶æ*׿… ï³G…-MóSÌZ {´ëÆý‡…À…_ Ð]lĶæ* yîlG…yîlMóS, A¯é² yీ G…yîlMóS. ½iõ³ §éÓÆ> sîæÒ-MóSMýS$ ^ólÆý‡yýl… ç³rÏ ¯ðlsìæ-f¯]l$Ï ¡{Ð]l BÆøç³-׿Ë$ VýS$í³µ-çÜ$¢¯é²Æý‡$. ÑÐ]lÆ>-Ë$.. †Æý‡$Ð]l-â¶æ*Ï-Æý‡$MýS$ ^ðl…¨¯]l ¯éÅĶæ$Ðé¨ AÆý‡$-׊æ-çÜ${ºçßæÃ-׿Ņ MýS$ÌS-´ë-Ç-tV> VýS$Ç¢…ç³# ´÷…¨¯]l ï³G…-MóSÌZ ™èl¯]l Æ>f-MîSĶæ$ {ç³Ä¶æ*׿… Ððl¬§ýlË$ ò³sìæt MðSò³-t¯ŒS Ñf-Ķæ$-M>…™Œæ Æ>f-MîSĶæ*ÌZÏ ÐðlË$-VýS$-™èl$¯]l² ÆøkÌZÏ B ´ëÈtÌZ ^ólÇ hÌêÏ M>Æý‡Å-§ýlÇØV> ç³§ýlÒ »ê«§ýlÅ-™èlË$ ^ólç³sìæt 2011ÌZ yîlG…yîlMóS GÐðl$Ã-ÌôæÅV> VðSË$´÷…§éÆý‡$. Ar$ ™èlÆý‡$-Ðé™èl fĶæ$-ÌSÍ-™èl™ø ÑfĶæ$-M>…™Œæ Ñ¿ôæ-¨…-^èl-yýl…™ø yîlG…-yîlMóS GÐðl$Ã-ÌôæÅË$ A¯é²-yîlG…MóS ^ólÆý‡-yýl…™ø ÐéÇ Ð]lÆý‡-çÜÌZ AÆý‡$-׊æ-çÜ${ºçßæÃ… OòÜ™èl… ^ólÆ>Æý‡$. 2021 ™èlÆý‡$-Ðé™èl A¯é²-yîl-G…MóS A«¨-M>Æý‡… MøÌZµ-Ð]l-yýl…™ø ™èl¯]l Æ>fMîSĶæ$ VýS*yéÆý‡… Ð]l*Ça ½gôæ-ï³ÌZ ^ólÆ>Æý‡$. {ç³çÜ$¢™èl… Æ>çÙ‰…ÌZ sîæÒMóS A«¨M>-Æý‡…-ÌZMìS Æ>Ð]l-yýl…™ø Ð]l$äÏ ´ëÈt MýS…yýl$Ðé Ð]l*Ça sîæÒMóS M>Æý‡$z ïÜÓMýS-Ç…-^éÆý‡$. Æ>f-MîSĶæ*ÌZÏ íܧ骅-™éË$, ÑË$Ð]lË$ ç³rÏ HÐ]l*{™èl… ÑË$-Ð]lË$ ÌôæMýS A«¨-M>-Æý‡Ðól$ ç³Æý‡Ð]l*-Ð]l-«¨V> ¿êÑ…_ Gç³µsìæ-MýS-糚yýl$ ´ëÈt MýS…yýl$-ÐéË$ AÆý‡$׊æ-çÜ${º-çßæÃ-׿Ņ Ð]l*Æó‡a-çÜ$¢¯]l²r$Ï ¯ðlsìæ-f¯]l$Ï ÑÐ]l$-ÇØ-çÜ$¢-¯é²Æý‡$.

అన్నానగర్‌: పాత కక్షల కారణంగా ఓ యువ కుడిని దారుణంగా నరికి చంపారు. అతని సోదరుడు తీవ్రంగా గాయపడ్డాడు. మనలి పుదునగర్‌ సమీపంలోని ఓల్డ్‌ నాపాలయం, పెరుమాళ్‌ కోవిల్‌ వీధికి చెందిన ప్రసాద్‌(27) పై మనాలి పుదునగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో పలు కేసులు ఉన్నాయి. ఇతని అన్న నవీన్‌. మనలిపుదునగర్‌ లోని ఎం.ఆర్‌.ఎఫ్‌ నగర్‌ ప్రాంతంలో ఒక బంధువు ఇంట్లో జరిగిన అంత్యక్రియలకు హాజరై శుక్రవారం రాత్రి ఆ ఇద్దరూ ఇంటికి తిరిగి వచ్చారు. ఆ సమయంలో, ఇంటి పొదల దగ్గర దాక్నొని ఉన్న ఒక రహస్య ముఠా, కత్తులతో సహా ప్రాణాంతక ఆయుధాలతో ఆ అన్న, తమ్ముడి పై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన ప్రసాద్‌ అక్కడికక్కడే మరణించాడు. అతని సోదరుడు నవీన్‌ తీవ్ర గాయాలతో ప్రాణాలకు పోరాడుతున్నాడు. మనలిపుదునగర్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న నవీన్‌ను రక్షించి, చికిత్స కోసం ప్రభుత్వ స్టాన్లీ ఆసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement