విద్యార్థులందరూ భాగస్వాములు అయ్యేలా చూడాలి
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడంతోపాటు వారికి సైన్స్ పట్ల అవగాహన కల్పించేందుకు చెకుముకి సైన్స్ ప్రతిభా పరీక్ష నిర్వహిస్తున్నాం. దీనికి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, సమగ్ర శిక్ష అభియాన్ అభియాన్ అధికారులు తోడ్పాటునందిస్తున్నారు. ఈ పరీక్షలో ఎక్కువ మంది విద్యార్థులు భాగస్వామ్యం అయ్యేలా ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు సహకరించాలి. – సైదులు, జిల్లా ప్రధాన కార్యదర్శి,
జనవిజ్ఞాన వేదిక సూర్యాపేట


