పకడ్బందీగా సీఎం పర్యటన ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా సీఎం పర్యటన ఏర్పాట్లు

Jul 11 2025 5:35 AM | Updated on Jul 11 2025 5:35 AM

పకడ్బందీగా సీఎం పర్యటన ఏర్పాట్లు

పకడ్బందీగా సీఎం పర్యటన ఏర్పాట్లు

తిరుమలగిరి (తుంగతుర్తి) : ఈనెల 14న సీఎం రేవంత్‌రెడ్డి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నట్లు ఎమ్మెల్యే మందుల సామేల్‌ తెలిపారు. తిరులగిరిలో కొనసాగుతున్న సీఎం సభ ఏర్పాట్లను సామేల్‌తో పాటు అదనపు కలెక్టర్‌ రాంబాబు వేర్వేరుగా పరిశీలించారు. అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్‌, మండల పార్టీ అధ్యక్షుడు వై.నరేష్‌, పట్టణ శాఖ అధ్యక్షుడు వీరేష్‌, జమ్మిలాల్‌, లక్ష్మయ్య, హఫీజ్‌, ఆర్డీఓ వేణుమాధవరావు, తహసీల్దార్‌ హరిప్రసాద్‌, ఎంపీడీఓ లాజరస్‌, మున్సిపల్‌ కమిషనర్‌ మునవర్‌అలీ తదితరులు పాల్గొన్నారు.

ఫ ఎమ్మెల్యే సామేల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement