
ఇద్దరు పిల్లలు ఉంటే చాలు
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతీది డబ్బుతో ముడిపడి ఉంది. పెరిగిపోతున్న ఖర్చులతో భవిష్యత్‌లో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో పిల్లలను ఇద్దరు కంటే ఎక్కువగా కనడమంటే కత్తిమీదసామే. మాకు కొత్తగా పెళ్లయింది. మేము కూడా ఇద్దరు పిల్లలు చాలనుకున్నాం.
అందులో ఒకరు బాబు, ఒక పాప అయితే బాగుంటుందని మా అభిప్రాయం.
– బి. రంజిత్ –సంగీత, సూర్యాపేట
అవును
అవసరం లేదు
కుటుంబ పెద్దలు ఎలా చెబితే
అలా నడుచుకుంటాం..
●

ఇద్దరు పిల్లలు ఉంటే చాలు