● అమ్మలగన్న అమ్మ | - | Sakshi
Sakshi News home page

● అమ్మలగన్న అమ్మ

May 6 2026 8:55 AM | Updated on May 6 2026 8:55 AM

భద్రమహంకాళి అమ్మవారి ఊరేగింపు

జిల్లా కేంద్రంలోని ఇల్లీసుపురంలో భద్రమహంకాళి అమ్మవారి అనుపు ఉత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. కోలాటం, తప్పెటగుళ్లు, డప్పు విన్యాసాలతో అమ్మవారిని ఊరేగించారు. గుడి గోపురానికి సమానంగా కనిపిస్తున్న అమ్మవారిని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. – సాక్షి ఫొటోగ్రాఫర్‌, శ్రీకాకుళం

చిన్నారికి

అమ్మవారిని

చూపిస్తున్న

భక్తుడు

Advertisement
 
Advertisement
Advertisement