విత్తనాలు, ఎరువులు మాదిరిగా చేస్తే సహించం
ధాన్యం కొనుగోలు విష యంలో రైతులకు అన్యా యం జరిగితే పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. విత్తనా లు, ఎరువులు కోసం రైతులను ఇబ్బందులకు గురిచేసిన విధంగా ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడైనా లోపాలు జరిగితే రైతుల తరఫున ఉద్యమిస్తాం. ఇప్పటికే రైతులను ఆదుకోలేని మంత్రిగా అచ్చెన్నాయు డు అప్రతిష్ట మూటకట్టుకున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు.
– పేరాడ తిలక్, వైఎస్సార్‌సీపీ
నియోజకవర్గ ఇన్‌చార్జి, టెక్కలి


