
ఎండ.. వాన
కబడ్డీ.. కబడ్డీతెలుగు కబడ్డీ లీగ్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. కాకినాడ వేదికగా ఎంపికలు జరుగుతాయి. –8లో
తమ్మినేని పరామర్శ
హత్యకు గురైన కార్యకర్త కుటుంబాన్ని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పరామర్శించారు.
జిల్లా కేంద్రంలో వాతావరణ పరిస్థితులు విచిత్రంగా మారిపోతున్నాయి. శనివారం ఉదయమంతా ఎండలు భగభగ మండిపోయాయి. మధ్యాహ్నం మూడు గంటల
సమయానికి వాతావరణం ఒక్కసారిగా మారి వర్షం పడటంతో ప్రజలు ఉపశమనం పొందారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం

ఎండ.. వాన

ఎండ.. వాన