
మోసగించారు
ఐదు కోట్ల మంది ఆంధ్రులను బాబు ష్యూరిటీ.. భవిష్యత్ గ్యారెంటీ అనే కార్యక్రమంతో మోసగించారు. దేశ చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా రీ కాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అనే కార్యక్రమం చేపట్టడం అభినందనీయం. ఏడాది పాలనలో యువతకు రూ.38,400 కోట్లు, అన్నదాత సుఖీభవ కింద 5,85,082మందికి రూ.10,717కోట్లు, నిరుద్యోగ భృతి కింద రూ.7800కోట్లు, తల్లికి వందనం పేరిట రూ.13,111కోట్లు, దీపం పథకం కింద రూ.4900 కోట్లు బకాయి పడ్డారు. రాష్ట్రానికి జగన్ పాలన అవసరం. – కుంభా రవిబాబు, ఎమ్మెల్సీ,
పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలకుడు
కేంద్ర మంత్రి ఏం చేశారు..?
జిల్లాలో మూడుసార్లు ఎంపీగా ఎన్నికై న రామ్మోహన్ నాయుడు ఈ జిల్లాకు తీసుకువచ్చిన ప్రాజెక్టులు ఏంటి? యుద్ధం వస్తే మొదటగా ఎఫెక్ట్ అయ్యేది విమా నయాన రంగం. ఆపరేషన్ సిందూర్ అవుతుంటే.. మే 15న పాతపట్నంలో రూ. 15లక్షలతో సీసీ రోడ్డుకి శంకుస్థాపన చేసుకోవడం ఎంత హాస్యాస్పదం.
– సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి
●

మోసగించారు