
ఒకటి చంద్రన్న దగా, రెండోది చంద్రన్న పగ
వంద అబద్ధాలాడైనా ఓ పెళ్లి చేయమని సామెత. అలా లక్ష అబద్ధాలాడైనా ముఖ్యమంత్రి కావాలన్నది చంద్రబాబు సొంత సామెత. వైఎస్ జగన్ రూపొందించిన పథకాలు అమలు చేయడం తప్ప చంద్రబాబు ఒక్క కొత్త పథకాన్ని అమలు చేయలేదు. రెడ్‌బుక్‌కు ఎవరూ భయపడరు. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో మొదలుపెట్టక ముందే డైవర్షన్ పాలిటిక్స్ మొదలయ్యాయి. జగన్ రోడ్డు మీదకు వస్తానంటేనే భయపడిపోతున్నారు. నెల్లూరులో హెలిప్యాడ్‌కు పర్మి షన్ ఇవ్వకుండా అడ్డుకోవడం అన్యాయం. రాష్ట్రంలో రెండే పథకాలు అమలవుతున్నాయి ఒకటి చంద్రన్న దగా, రెండోది చంద్రన్న పగ.
– కురసాల కన్నబాబు, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త
●