చైతన్యం నింపాడు | Sakshi
Sakshi News home page

చైతన్యం నింపాడు

Published Sat, May 18 2024 5:20 AM

చైతన్యం నింపాడు

యువతలో

చాలా సంతోషంగా ఉంది..

ఐఎఫ్‌ఎస్‌కు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. 2018 నుంచి నేను వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాను. దీంతో పాటు అనేక ఉద్యోగాలకు ఎంపికయ్యాను. 2024 ఏప్రిల్‌ 25న ఇంటర్వ్యూ జరిగింది. మే 8న ఫలితాలు వెలువడ్డాయి. 83వ ర్యాంకు సాధించాను.ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికయ్యాను. నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో మరిన్ని విజయాలు సాధిస్తాను.

– సింగూరు కృష్ణచైతన్య

యూపీఎస్సీ పరీక్షల్లో మెరిసిన శ్రీకాకుళం కుర్రాడు

83వ ర్యాంకు సాధించిన

సింగూరు కృష్ణచైతన్య

ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికైన యువకుడు

ప్రాథమిక విద్యాభ్యాసమంతా

ప్రభుత్వ బడిలోనే

కుటుంబ సభ్యుల ప్రోత్సాహం

తోడుకావడంతో మరింత ముందుకు

Advertisement
 
Advertisement
 
Advertisement