
●శాంతిమార్గం.. ఆధ్యాత్మిక సౌరభం
మహమ్మద్ ప్రవక్త భువిపై వెలసిన రోజుకు గుర్తుగా ముస్లింలు జరుపుకునే మిలాద్–ఉన్ – నబీ వేడుకలు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరిగాయి. హిందూపురం, కదిరి, పెనుకొండ, ధర్మవరం, పుట్టపర్తి, మడకశిర తదితర పట్టణాల్లో పెద్ద ఎత్తున శాంతి ర్యాలీలు జరిగాయి. మక్కా, మదీనాల నమూనాలతో పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ముస్లిం యువత జెండాలతో నినాదాలతో చేస్తూ ముందుకు సాగారు. మత పెద్దలు మిలాద్ ఉన్ నబీ పర్వదిన విశిష్టతను వివరించారు. శాంతి ర్యాలీలతో ఆధ్యాత్మిక సౌరభాలు వెల్లివిరిశాయి. – సాక్షి బృందం

●శాంతిమార్గం.. ఆధ్యాత్మిక సౌరభం

●శాంతిమార్గం.. ఆధ్యాత్మిక సౌరభం

●శాంతిమార్గం.. ఆధ్యాత్మిక సౌరభం

●శాంతిమార్గం.. ఆధ్యాత్మిక సౌరభం