తెల్లాపూర్ ప్రాంత పరిసరాలు వేగంగా అభివృద్ధి చెందడం అందరికీ సంతోషమే. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రభుత్వం 50ఏళ్లను దృష్టిలో పెట్టుకొని మౌళిక సదుపాయాలను అభివృద్ధి చేయాలి.
– రమణ, తేనా అధ్యక్షుడు
యువతకు ఉపాధి
తెల్లాపూర్ పరిసరా ప్రాంతాలు అభివృద్ధి చెందడంతో యువతకు ఉపాధి లభిస్తుంది. నిర్మాణ పనులు జోరుగా ఉండటంతో ఎంతో మే లు జరుగుతుంది. తము ఇంటీరియర్ వర్క్స్‌లో ఉపాధి పొందడంతో పాటు వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. – భార్గవ్, ఎల్‌ఎస్
అసోసియేట్స్ యాజమాని, పటాన్‌చెరు


