రవాణాతో ఇబ్బందులు | - | Sakshi
Sakshi News home page

రవాణాతో ఇబ్బందులు

May 9 2026 9:43 AM | Updated on May 9 2026 9:43 AM

త కొన్నేళ్లుగా కూరగాయల సాగు చేస్తున్నా. కూరగాయలతో ఆదాయం ఉన్నప్పటికీ పట్టణాలకు తరలించి అమ్ముకోవడం ఇబ్బందిగా ఉంటుంది. ప్రస్తుతం అన్ని గ్రామాల్లో వారంతపు సంతలు ఏర్పాటు చేయడంతో కూరగాయలకు డిమాండ్‌ పెరిగింది. కుటుంబసభ్యులు అంతా వ్యవసాయం చేయడంతో కూలీల ఇబ్బంది లేదు, ప్రస్తుతం కూరగాయల సాగు బాగుంది.

– రమావత్‌ భజన్‌, రైతు, గుజిరితండా

రైతులను ప్రోత్సాహిస్తున్నాం

రైతులకు కూరగాయల సాగు చేయాలని ప్రోత్సహిస్తున్నాం. ఇప్పటికే ఉచితంగా మినీకిట్లు, నారు పంపిణీ చేశాం. కూరగాయల సాగు చేసే విధానాలపై, వచ్చే ఆదాయంపై అవగాహన కల్పించాం. ఏ సీజన్‌లో ఏ కూరగాయలు పండించాలో సూచించాం, కూరగాయల సాగుతో రైతులకు ఆదాయంతో పాటు పంటమార్పిడి జరిగి నేల సారవంతమవుతుంది. అధికారుల అవగాహనతో జిల్లాలో కొంతవరకు కూరగాయల సాగు పెంచగలిగాం.

– ప్రతాప్‌సింగ్‌, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి

Advertisement
 
Advertisement
Advertisement