
వివరాలతోనే పంట అమ్మకం
పంటల వివరాలు నమోదు చేయడం వల్ల మనం పండించిన పంటలను అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. పంట వివరాలు నమోదు చేయకపోతే పంట అమ్ముకోవడనికి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రతి రైతు పంట వివరాలు నమోదు చేయించుకోవాలి.
–మధు (తాటిపల్లి)
పంట వివరాలు నమోదు
ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రైతులు ఏయే పంటలను సాగు చేస్తున్నారనే వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారుల దగ్గర నమోదు చేయాలని వ్యవసాయ విస్తరణ అధికారులకు చెప్పాం. న మోదు చేసిన పంటల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంది.
–శివప్రసాద్ (జిల్లా వ్యవసాయాధికారి)

వివరాలతోనే పంట అమ్మకం