
ఎవరినీ ఉపేక్షించేదిలేదు
మద్యం తాగి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే ఎంతటివారైనా ఉపేక్షించేదిలేదు. ఈవిషయంలో కఠిన చర్య లు తీసుకుంటాం. ఇటీ వల లారీ డ్రైవర్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లో పట్టుబడ్డాడు. టెస్ట్ 240 పాయింట్లు రావడంతో కోర్టులో హాజరు పర్చాం. ఎక్కువగా ద్విచక్రవాహనదారులు డ్రంక్‌డ్రైవ్ టెస్ట్‌లో పట్టుబడుతున్నారు. ఈ ఏడాది రెండోసారి డ్రంక్ అండ్‌డ్రైవ్‌లో దొరికి జైలుకు వెళ్లివచ్చిన వారిసంఖ్య 25కు చేరింది.
– శ్రీనివాస్, ఏసీపీ, ట్రాఫిక్, రామగుండం