సంతోషంగా ఉంది | - | Sakshi
Sakshi News home page

సంతోషంగా ఉంది

Jul 18 2025 5:00 AM | Updated on Jul 18 2025 5:00 AM

సంతోష

సంతోషంగా ఉంది

పదేళ్ల తర్వాతైనా డెయిలీ మార్కెట్‌ను పూర్తిస్థాయిలో నిర్మించాలి. అన్నిరకాల తాజాకూరగాయలు అందుబాటులో ఉంచాలి. మూడుసార్లు పనులు ప్రారంభించినా త్వరలో అందుబాటులోకి తీసుకు వస్తామనడం సంతోషంగా ఉంది.

– వి.సుజాత, స్థానికురాలు

సౌకర్యాలు కల్పించాలి

ఇప్పటికై నా రోజూవారి మార్కెట్‌ పనులు సంపూర్ణంగా పూర్తి చేస్తామనడం సంతోషంగా ఉంది. త్వరగా నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తేవాలి. ఎవరికీ ఇబ్బందులు కలుగకుండా అన్నిసౌకర్యాలు కల్పించాలి.

– సీహెచ్‌ స్వరూప, స్థానికురాలు

సంతోషంగా ఉంది 
1
1/1

సంతోషంగా ఉంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement