సేవతోలనే మంచిగుర్తింపు | - | Sakshi
Sakshi News home page

సేవతోలనే మంచిగుర్తింపు

Jul 17 2025 3:15 AM | Updated on Jul 17 2025 3:15 AM

సేవతోలనే మంచిగుర్తింపు

సేవతోలనే మంచిగుర్తింపు

పెద్దపల్లిరూరల్‌: సేవలు అందించిన వారికే ప్రభు త్వ అధికారులుగా మంచి గుర్తింపు ఉంటుందని జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్‌ అన్నారు. బదిలీపై వెళ్తున్న డీఏవో ఆదిరెడ్డికి రాఘవాపూర్‌ రైతువేదికలో బుధవారం వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికా రులు, డీలర్లు ఆదిరెడ్డిని ఘనంగా సత్కరించారు. పెద్దపల్లిలో పనిచేసిన కాలం మరువలేనిదని ఆదిరె డ్డి పేర్కొన్నారు. ఈ ప్రాంత రైతులు తనపై చూపిన అభిమానానికి కృతజ్ఞుడనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో విత్తన, ఎరువుల డీలర్ల అసోసియేషన్‌ నాయకులు, పెద్దపల్లి, మంథని ఏడీఏలతోపాటు ఏవో, ఏఈవోలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement