పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Jul 10 2025 6:31 AM | Updated on Jul 10 2025 6:31 AM

పల్నా

పల్నాడు

గురువారం శ్రీ 10 శ్రీ జూలై శ్రీ 2025

శాకంబరిగా పార్వతీ అమ్మవారు

దుగ్గిరాల: గంగా పార్వతీ సమేత నాగేశ్వరస్వామి ఆలయంలో పార్వతీ అమ్మవారు బుధవారం శాకంబరిగా భక్తుకుల దర్శనం ఇచ్చారు.

అలరించిన భక్తి సంకీర్తన

నగరంపాలెం: స్థానిక ఆదిత్యనగర్‌లోని సాయిబాబా మందిరంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి సంకీర్తన కార్యక్రమం అలరించింది.

సాయినాథుని గ్రామోత్సవం

ముప్పాళ్ళ: గురుపౌర్ణమి సందర్భంగా చాగంటివారి పాలెంలోని ప్రసన్న షిరిడీ సాయిబాబా ఆలయంలో బుధవారం గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు.

3

పల్నాడు1
1/3

పల్నాడు

పల్నాడు2
2/3

పల్నాడు

పల్నాడు3
3/3

పల్నాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement