● స‘లక్ష’ణ రీతిలో..
ఆర్.సీతాపురంలోని సెంచూరియన్ వర్సిటీ క్యాంపస్ శ్రీవిద్యావేంకటేశ్వర స్వామి మందిరం ఆవరణలో సోమవారం కార్తీక మాసం సందర్భంగా లక్ష దీపారాధన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి పర్లాకిమిడితో సహా, రాసూరు, కత్తలకవిటి, ఏడోమైలు, జాజిపురం నుంచి మహిళలు హాజరై స్వామిని దర్శించుకున్నారు. లక్ష దీపారాధనలో సెంచూరియన్ వర్సిటీ ఉపాధ్యక్షులు ఆచార్య డీఎన్ రావు, డైరక్టర్ డా.దుర్గాప్రసాద్ పాఢి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అనితా పాత్రో తదితరులు పాల్గొన్నారు.
పర్లాకిమిడి
● స‘లక్ష’ణ రీతిలో..
● స‘లక్ష’ణ రీతిలో..


