విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

Dec 7 2025 7:18 AM | Updated on Dec 7 2025 7:18 AM

విజయవ

విజయవాడ సిటీ

ఆదివారం శ్రీ 7 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025 u8లో పులిచింతల సమాచారం సుబ్రహ్మణ్యేశ్వరుడి సన్నిధిలో.. ఏపీపీ వార్షిక సమావేశం

ఎన్టీఆర్‌ జిల్లా
ఆదివారం శ్రీ 7 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025
u8లో

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 1109 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 3400 క్యూసెక్కులు వదులుతున్నారు. నిల్వ 43.9865 టీఎంసీలు.

మోపిదేవిలోని శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు శనివారం దర్శించుకున్నారు. పుట్టలో పాలుపోసి మొక్కుబడులు చెల్లించారు.

రామవరప్పాడు: అసోసియేషన్‌ ఆఫ్‌ ఫార్మసీ ప్రొఫెషనల్స్‌ 14వ వార్షిక సమావేశం శనివారం జరిగింది. ఎనికేపాడులోని విజయ ఫార్మసీ కళాశాల ఇందుకు వేదికై ంది.

7

విజయవాడ సిటీ1
1/3

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ2
2/3

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ3
3/3

విజయవాడ సిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement