
అదుపుతప్పితే....అంతే
నేటి చిత్రం
గూపన్‌పల్లికి వెళ్లే దారిలో బ్రిడ్జిపై లేని సైడ్‌వాల్
నగరంలోని గూపన్‌పల్లికి వెళ్లే దారిలో బ్రిడ్జిపై ఎలాంటి సైడ్‌వాల్ నిర్మించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సైడ్‌వాల్ లేకపోవడం, బ్రిడ్జిపక్కన పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. అధికారులు స్పందించి బ్రిడ్జికి ఇరువైపులా సైడ్‌వాల్ నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
–సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్
మీ ప్రాంతంలో నెలకొన్న సమస్యను, ఫొటోను మాకు వాట్సాప్‌లో పంపించండి. ప్రచురించి అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. పంపిన వారి పేరు, ఫొటో ప్రచురిస్తాము.
నిజామాబాద్ అర్బన్ – 95531 30597
నిజామాబాద్ రూరల్ – 97053 46541
మాకు ఫొటో పంపండి

అదుపుతప్పితే....అంతే

అదుపుతప్పితే....అంతే