ఆరోగ్యానికి మేలు | Sakshi
Sakshi News home page

ఆరోగ్యానికి మేలు

Published Fri, Apr 12 2024 1:10 AM

- - Sakshi

కొబ్బరి బోండాం సేవించడం వల్ల ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుతుంది. శరీరానికి అవసరమైన పొటాషియం, సోడియం, మెగ్నీషియం పుష్కలంగా అందుతాయి. ఖనిజ లవణాలు లభించడంతో పాటు శరీరానికి నీరసం, అలసటను దూరం చేస్తుంది. తక్షణ శక్తిని అందజేస్తుంది. డీహైడ్రేషన్‌ పరిస్థితిని నియంత్రిస్తుంది. మూత్రపిండాల వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. ఎండలో తిరిగి వాంతులు, విరోచనాలు అయినప్పుడు కొబ్బరిబోండాలతో ఉపశమనం పొందవచ్చు.

– డాక్టర్‌ ఎన్‌.శశికాంత్‌, ల్యాప్రోస్కోపిక్‌ సర్జన్‌, నిర్మల్‌

Advertisement
 
Advertisement