Trending Top 10 News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10

Top 10 Telugu Latest Current News Evening Headlines Today 22th April 2022 5PM - Sakshi

ప్రధాని మోదీతో బ్రిటన్‌ పీఎం బోరిస్‌ జాన్సన్‌.. సచిన్‌, అమితాబ్‌లా ఫీల్‌ అయ్యానంటూ..
రెండో రోజు ఢిల్లీలో ప్రధాని మోదీతో బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ భేటీ అయ్యారు. భారత్‌లో తనకు ఇంత ఘనంగా స్వాగతం పలికినందుకు భారత ప్రజలకు, ప్రధాని మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

యూట్యూబ్‌ పాఠాలతోనే అమెజాన్‌లో రూ.40 లక్షల ప్యాకేజీతో జాబ్‌
మొదటి రెండు ఇంటర్యూల్లో ఎదురైన పరాభావాలతో ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది. భవిష్యత్తుపై బెంగ మొదలవుతుంది. బిటెక్‌ చేయకపోవడం నేరమా? రూరల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉంటే తప్పా ? 

అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలన్న ఆలోచనే బాబుకు లేదు: సీఎం జగన్‌
గడిచిన మూడేళ్లలో మొత్తం రూ.3,165 కోట్లు అక్కాచెల్లెమ్మలకు అందజేశామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం ద్వారా దాదాపు కోటి 2లక్షల 16 వేలమందికి పైగా అక్క చెల్లెమ్మలకు మేలు కలిగిందని తెలియజేశారాయాన.

ఏయ్‌ ఆపు.. నోర్ముయ్‌: బాధిత తల్లిపై ప్రభుత్వాధికారిణి జులుం!
బిడ్డ పోయి పుట్టెడు దుఖంలో ఉన్న ఆ తల్లిని ఓదార్చాల్సింది పోయి.. ఆ ప్రభుత్వాధికారిణి వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సాయిగణేష్‌ సూసైడ్‌ కేస్‌‌: మంత్రి పువ్వాడకు హైకోర్టు నోటీసులు
ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్న సాయిగణేష్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుపై దాఖలైన ఓ పిటిషన్‌పై స్పందించిన తెలంగాణ హైకోర్టు.. మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌కు శుక్రవారం నోటీసులు జారీ చేసింది.

చైనా దోస్తీతో పదవి ఊడింది.. ఢిల్లీ నిర్ణయాలు ఆ దేశ సంక్షేమానికే!: ఇమ్రాన్‌ ఖాన్‌
చైనాతో పాక్‌ వాణిజ్య బంధం కొనసాగాలన్న తన ఉద్దేశం వల్లే ప్రధాని పీఠం నుంచి దించేశారని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రధాని పదవి నుంచి వైదొలిగిన తర్వాత.. లాహోర్‌లో నిర్వహించిన ఓ భారీ బహిరంగసభలో ఖాన్ మాట్లాడారు.

వరంగల్‌లో ప్రేమోన్మాది ఘాతుకం.. చున్నీతో చేతులు కట్టేసి..
వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. హనుమకొండ గాంధీనగర్‌లో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రియురాలు గొంతుకోసి పారిపోయాడు. 

సరోగసీ ద్వారా బిడ్డను కోల్పోయాం: స్టార్ హీరోయిన్‌
హీరోయిన్‌ అమృత రావు, ఆమె భర్త ఆర్‌జే అన్మోల్‌ తమ యూట్యూబ్‌ ఛానల్‌ 'కపుల్‌ ఆఫ్‌ థింగ్స్‌' ద్వారా తమ జీవితంలోని అనేక రహస్యాలను పంచుకుంటున్నారు.

అప్పుడూ.. ఇప్పుడూ ధోని వలలో చిక్కిన పొలార్డ్‌! ఇగోకు పోయి బొక్కబోర్లా పడి..
ముంబై ఇండియన్స్‌ హిట్టర్‌ కీరన్‌ పొలార్డ్‌ తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ విమర్శలు గుప్పించాడు. నాకు తిరుగులేదు అన్న అహంభావంతోనే చెన్నై సూపర్‌కింగ్స్‌తో మ్యాచ్‌లో వికెట్‌ కోల్పోయాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

సిటీ ప్లానర్‌.. అఫ్గానిస్థాన్‌ యుద్ధంలో దెబ్బతిన్న 5 నగరాలలో..
సిటీ ప్లానర్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన 29 సంవత్సరాల మానుషీ అశోక్‌ జైన్‌ (చెన్నై) పర్యావరణహిత నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రశంసలు అందుకుంటుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top