
ఆరునెలల క్రితం దరఖాస్తు..
కొత్త రేషన్ కార్డు కోసం ఆరు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నా. ప్రభుత్వం కొత్త కార్డులు మంజూరు చేయడం.. అందులో మా పేర్లు ఉండటం సంతోషంగా ఉంది. కొత్త కార్డులో ముగ్గురి కుటుంబ సభ్యులను నమోదు చేశారు. ఇకపై రేషన్ బియ్యం వస్తాయనే నమ్మకం వచ్చింది.
– కుటుంబ సభ్యులతో రామకృష్ణ, మరికల్
త్వరలోనే అందరికీ పంపిణీ..
ప్రస్తుతం ఆన్‌లైన్‌లో కొత్తగా మంజూరైన రేషన్‌కార్డు పత్రాలు అందుబాటులో ఉన్నాయి. కొత్త కార్డులను ప్రింట్ చేసేందుకు పై నుంచి అధికారికంగా ఆదేశాలు అందలేదు. త్వరలోనే మంత్రి వాకిటి శ్రీహరిచే అధికారికంగా రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు.
– బాల్‌రాజ్, డీఎస్‌ఓ
●

ఆరునెలల క్రితం దరఖాస్తు..