
పార్కింగ్ పరేషాన్!
వ్యాపార, వాణిజ్య సముదాయాల వద్ద ట్రా‘ఫికర్’
●
చర్యలు తీసుకుంటాం..
వ్యాపార, వాణిజ్య దుకాణాల వద్ద పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసుకునేలా యాజమానులకు సూచనలు చేస్తాం. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటాం. వాహనదారులు సైతం ప్రధాన రహదారులు, చౌరస్తాల్లో ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలపకూడదు. పోలీసులు, మున్సిపల్ సిబ్బంది సమన్వయంతో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం
– భోగేశ్వర్, మున్సిపల్ కమిషనర్,
నారాయణపేట