పూర్వవైభవం దక్కేనా..! | - | Sakshi
Sakshi News home page

పూర్వవైభవం దక్కేనా..!

Jun 8 2026 9:53 AM | Updated on Jun 8 2026 9:53 AM

సంస్థాన్‌ నారాయణపురంలోని సదరన్‌ ఆన్‌లైన్‌ బయో టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ మళ్లీ చర్చనీయాంశంగా మారింది.

- 8లో

కొండమల్లేపల్లి మండలంలోని కొర్రోనితండా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 10 కంటే తక్కువగా ఉండటంతో మూడేళ్ల క్రితం మూసివేశారు. తల్లిదండ్రులు, గ్రామస్తులు, విద్యాశాఖ అధికారుల కృషితో 2025–26 విద్యా సంవత్సరంలో పాఠశాలను తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం

ఈ పాఠశాలలో 10 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement