రిజర్వేషన్లు సడలించాలి.. | - | Sakshi
Sakshi News home page

రిజర్వేషన్లు సడలించాలి..

Dec 1 2025 9:49 AM | Updated on Dec 1 2025 9:49 AM

రిజర్వేషన్లు సడలించాలి..

రిజర్వేషన్లు సడలించాలి..

రిజర్వేషన్లు సడలించాలి.. మా పరిధిలో లేదు..

మా గ్రామంలో ఎస్టీలు ఒక్కరు కూడా లేరు. రిజర్వేషన్‌ ఎస్టీ కావడంతో సర్పంచ్‌గా పోటీచేసే అవకాశమే లేదు. ఈ పరిస్థితితోనే గత ఐదేళ్లు సర్పంచ్‌ లేకుండా గడిచిపోయాయి. అభివృద్ధి పనులు, పెండింగ్‌ పనులు కావడం లేదు. ఈసారి కూడా ఎస్టీ రిజర్వేషన్‌ వచ్చింది. ప్రభుత్వం రిజర్వేషన్లు సవరించి ఇతరులకు అవకాశం ఇవ్వాలి.

– జక్క మల్లయ్య,

వంగురోనిపల్లి, అమ్రాబాద్‌ మండలం

అమ్రాబాద్‌ మండలంలోని గ్రామపంచాయతీలు ఏజెన్సీ ఏరియా పరిధిలో ఉండటంతో రిజర్వేషన్ల మార్పు వీలుకావడం లేదు. పరిస్థితిని ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం నడుచుకుంటాం.

– శ్రీరాములు, జిల్లా పంచాయతీ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement