రిజర్వేషన్లు ఖరారు..
ములుగు రూరల్: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రిజర్వేషన్లను 50 శాతానికి మించకుండా ఎన్నికలను నిర్వహించేందుకు ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కాగా అభ్యర్థుల వేటలో వివిధ పార్టీల నాయకులు పడ్డారు. దీంతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది.
9మండలాలు.. 146 సర్పంచ్ స్థానాలు
జిల్లాలో 10 మండలాలు ఉండగా మంగపేట వివాదం కోర్టులో ఉండడంతో ఎన్నికలు నిలిపివేశారు. మిగితా 9 మండలాల్లో మొత్తం 146 సర్పంచ్ స్థానాలకు అధికారులు శనివారం అర్ధరాత్రి వరకు రిజర్వేషన్‌లు ఖరారు చేశారు. జిల్లాలో ఓటర్లు 2,29,159 మంది ఉండగా పురుషులు 1,10,838, మహిళలు 1,18,299, ఇతరులు 22 మంది ఉన్నారు.
మండలం ఎస్టీ ఎస్సీ బీసీ జనరల్
ములుగు 10 2 1 6
మల్లంపల్లి 3 1 1 5
వెంకటాపురం(ఎం) 5 4 3 11
గోవిందరావుపేట 17 0 0 1
ఎస్‌ఎస్‌తాడ్వాయి 15 0 0 3
ఏటూరునాగారం 8 1 0 3
కన్నాయిగూడెం 7 2 0 2
వెంకటాపురం(కె) 18 0 0 0
వాజేడు 17 0 0 0
జిల్లాలో 146 సర్పంచ్,
1,282 వార్డు స్థానాలు
సర్పంచ్, వార్డు స్థానాలకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి
మంగపేట మండలంలో ఎన్నికల బంద్
మండలం గ్రామ వార్డుల
పంచాయతీలు సంఖ్య
ములుగు 19 164
మల్లంపల్లి 10 90
వెంకటాపురం(ఎం) 23 200
గోవిందరావుపేట 18 154
ఎస్‌ఎస్‌తాడ్వాయి 18 152
ఏటూరునాగారం 12 114
కన్నాయిగూడెం 11 90
వెంకటాపురం(కె) 18 166
వాజేడు 17 152
రిజర్వేషన్లు ఖరారు..
రిజర్వేషన్లు ఖరారు..


