RC15: ప్రేమకు వేళాయేరా అంటున్న చెర్రీ!

Ram Charan And Kiara wrap Up First Schedule Of Shankar RC15 - Sakshi

యాక్షన్‌ మోడ్‌ నుంచి లవ్‌ మోడ్‌లోకి షిఫ్ట్‌ కానున్నారు రామ్‌ చరణ్‌. శంకర్‌ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ హీరోగా ఓ సినిమా తెరకెకక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్‌లో యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమా తాజా షెడ్యూల్‌ ఈ నెల 15 నుంచి హైదరాబాద్‌లో స్టార్ట్‌ కానున్నట్లు తెలిసింది. ఇప్పటికే కియారా భాగ్యనగరంలో వాలిపోయారు. ఈ షెడ్యూల్‌లో రామ్‌ చరణ్, కియారాలపై కీల సన్నివేశాలను చిత్రీకరించేందుకు శంకర్‌ అండ్‌ కో ప్లాన్‌ చేశారని టాక్‌. సునీల్‌, జయరాం, అంజలి, శ్రీకాంత్‌, నవీన్‌ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు తమన్‌ స్వరకర్త.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top