బిగ్‌బాస్‌: మోనాల్ వ‌ర్సెస్ హారిక‌

Bigg Boss 4 Telugu: Ariyana Glory Becomes Eighth Captain - Sakshi

బిగ్‌బాస్ హౌస్‌లో బీబీ డే కేర్ అనే ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్క్ విజ‌య‌వంతంగా ముగిసింది. అంద‌రి ద‌గ్గ‌రా చాక్లెట్లు కొట్టేసి అల్ల‌రి చేసిన హారిక క‌ష్టం వృథా అయింది. హౌస్ టాపు లేచిపోయేలా అల్ల‌రి చేసిన అరియానా జోడీ విజేత‌గా నిలిచింది. దీంతో వారికి స్పెష‌ల్‌గా చాక్లెట్లు, ఇష్ట‌మైన ఫుడ్‌ను బిగ్‌బాస్ అందించాడు. నేడు కెప్టెన్సీ పోటీ జ‌ర‌గ‌నుంది. అందులో భాగంగా గార్డెన్ ఏరియాలో కృత్రిమ ఆపిల్ పండ్ల చెట్టును పెట్టారు. దానిపై ఉన్న ఆపిల్ పండ్ల‌కు ఇంటిస‌భ్యుల ఫొటోల‌ను పెట్టారు. చూస్తుంటే ఆస‌క్తిక‌రంగా సాగ‌నున్న‌ట్లు క‌నిపిస్తున్న ఈ టాస్క్‌లో ఇంటిస‌భ్యుల మ‌ధ్య బేధాభిప్రాయాలు తొంగి చూస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇక మోనాల్.. హారిక ఫొటో ఉన్న యాపిల్ పండును చిదిమేసింది. (త‌న గేమ్ ప్లాన్ రివీల్ చేసిన అభిజిత్‌)

కెప్టెన్సీ ప‌వ‌ర్‌ను ఎంజాయ్ చేయాల‌నుకున్న అరియానా బిగ్‌బాస్ హౌస్‌లో ఎనిమిదో కెప్టెన్‌గా అవ‌త‌రించిన‌ట్లు టాక్ వినిపిస్తోంది. కాగా గ‌త‌వారం అవినాష్‌, అరియానా కెప్టెన్సీ పోటీలో త‌ల‌ప‌డ్డ విష‌యం తెలిసిందే. కెప్టెన్ అయ్యేందుకు చివ‌రి నిమిషం వ‌ర‌కు తీవ్రంగా శ్ర‌మించినప్ప‌టికీ అరియానా త‌ను అనుకున్న ల‌క్ష్యానికి అడుగు దూరంలో ఆగిపోయింది. దీంతో అవినాస్ కెప్టెన్‌గా అవ‌త‌రించాడు, త‌న మార్క్ చూపించేలా ఇంట్లో కొత్త రూల్స్ కూడా ప్ర‌వేశ‌ పెట్టాడు.  మ‌రోవైపు పొర‌పాటున తాను కెప్టెన్ అయితే చుక్క‌లు చూపిస్తానన్న అరియానా ఎట్ట‌కేల‌కు త‌న కోరిక నెర‌వేర్చుకున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి కెప్టెన్‌గా అరియానా ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటుందో చూడాలి. (టాస్క్‌‌ మ‌ధ్య‌లో ‌ప‌డిపోయిన అవినాష్‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

21-11-2020
Nov 21, 2020, 23:22 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో మ‌రోసారి ఫ్యామిలీ ఎపిసోడ్ న‌డిచింది. కాక‌పోతే వ‌చ్చిన‌వారితో కూడా నాగార్జున గేమ్ ఆడించారు. ఎవ‌రు టాప్...
21-11-2020
Nov 21, 2020, 20:33 IST
బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు ఓ ర‌కంగా అదృష్ట‌వంతులు. క‌రోనా దూర‌ని కుటీరంలా బిగ్‌బాస్ హౌస్ వారికి ర‌క్ష‌ణ క‌ల్పిస్తోంది....
21-11-2020
Nov 21, 2020, 19:43 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో ఎలిమినేష‌న్‌లో చోటు చేసుకున్న ట్విస్టులో అంతా ఇంతా కాదు. ఒక‌రు వెళ్లిపోతార‌నుకుంటే మ‌రొక‌రు ఎలిమినేట్ కావ‌డం,...
21-11-2020
Nov 21, 2020, 16:59 IST
కంటెస్టెంట్లు క‌లిసి ఉండాల‌న్నా, గొడ‌వ‌లు పెట్టుకోవాల‌న్నా అదంతా బిగ్‌బాస్ చేతిలో ఉంటుంది. అఖిల్‌-అభిజిత్ విష‌యంలో ఇది తేట‌తెల్ల‌మ‌వుతోంది. బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్...
21-11-2020
Nov 21, 2020, 15:56 IST
వినోద‌మే క‌రువైన కాలంలో స‌రికొత్త ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను పంచుతామంటూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌. క‌రోనా వ‌ల్ల ఈసారి...
20-11-2020
Nov 20, 2020, 22:54 IST
ఎట్టకేలకు హారిక కెప్టెన్‌ అయింది. గతంలో ఎనిమిది సార్లు కెప్టెన్సీ పోటీదారుగా ఎన్నికై చివర్లో ఓడిపోయిన హారిక.. మోనాల్‌ సాయంతో...
20-11-2020
Nov 20, 2020, 18:31 IST
బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ ఇప్పటికే 10 వారాలు గడిచిపోయింది. ప్రతీవారం వీకెండ్ వస్తుందంటే చాలు ఎవరు ఉంటారు అనే దానికంటే...
20-11-2020
Nov 20, 2020, 00:20 IST
జ్యోతిని ‘స్టార్‌’ మదర్‌ అని గానీ.. ‘బిగ్‌’ మదర్‌ అని గానీ.. అనాలి! ఆమె కూతురు హారిక యూట్యూబ్‌ స్టార్‌. అందుకే...
19-11-2020
Nov 19, 2020, 23:11 IST
బిగ్‌బాస్ హౌస్‌లోకి నేడు కూడా కంటెస్టెంట్ల ఫ్యామిలీస్ ఎంట్రీ ఇచ్చాయి. ఇక‌ త‌న ఫ్రెండ్ క‌ళ్లెదురుగా క‌నిపించ‌డంతో అరియానా కాళ్లు...
19-11-2020
Nov 19, 2020, 16:42 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ ప్రారంభ‌మైన తొలినాళ్ల‌లో మెహ‌బూబ్‌కు అంత‌గా స్క్రీన్ స్పేస్ దొర‌క‌లేదు. త‌ర్వాత త‌ర్వాత నెమ్మ‌దిగా పుంజుకున్న అత‌డు...
19-11-2020
Nov 19, 2020, 15:46 IST
రోజురోజుకీ కంటెస్టెంట్ల మ‌ధ్య పెరిగిపోతున్న దూరాల‌ను బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన త‌ల్లులు చెరిపేశారు. త‌మ పిల్ల‌ల‌తో పాటు మిగ‌తా ఇంటి...
18-11-2020
Nov 18, 2020, 23:39 IST
కంటెస్టెంట్ల త‌ల్లులు బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టిన వేళావిశేషం.. వారి ప్రేమ‌ అంద‌రినీ మార్చేసింది. వారి మ‌ధ్య ఉన్న గొడ‌వ‌లను...
18-11-2020
Nov 18, 2020, 17:18 IST
పోటీదారులు ఎంత‌మంది ఉన్నా విజేత ఒక్క‌రే. ప్ర‌స్తుతం బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ ట్రోఫీ కోసం ఎనిమ‌ది మంది పోరాడుతున్నారు. అభిజిత్‌,...
18-11-2020
Nov 18, 2020, 16:01 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ ప్రారంభ‌మై 70 రోజులు దాటిపోయింది. ఈ సీజ‌న్‌లో 16 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. వీరికి తోడుగా...
17-11-2020
Nov 17, 2020, 23:22 IST
క్ర‌మ‌శిక్ష‌ణ లేకుండా పోయిన హౌస్‌ను బిగ్‌బాస్‌ క‌మాండో ఇన్‌స్టిట్యూట్‌గా మార్చాడు. ఇది టాస్క్ కాదు శిక్ష అనేట్టుగా వారితో స‌క‌ల‌‌...
17-11-2020
Nov 17, 2020, 18:45 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో అడుగు పెట్టిన అంద‌గాడు అఖిల్ సార్థ‌క్‌. త‌న న‌వ్వుకు, తెలివికి, గాత్ర మాధుర్యానికి అమ్మాయిలు దాసోహ‌మ‌య్యారు....
17-11-2020
Nov 17, 2020, 17:45 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ ప‌ద‌కొండో వారంలోకి అడుగు పెట్టింది. బ‌రువెక్కిన హృద‌యాల‌తో మెహ‌బూబ్‌కు వీడ్కోలు చెప్పిన కంటెస్టెంట్లు సోమ‌వారం మాత్రం...
17-11-2020
Nov 17, 2020, 16:47 IST
ఏ టాస్కులూ ఆడ‌టం లేద‌ని అంద‌రూ అభి మీద ప‌డ‌తారు. కానీ టాస్కులు ఆడీఆడ‌న‌ట్లుగా క‌నిపించే మ‌రో కంటెస్టెంటు కూడా హౌస్‌లో...
17-11-2020
Nov 17, 2020, 15:51 IST
బిగ్‌బాస్ హౌస్‌లో ప్ర‌స్తుతం మేక పులి గేమ్ న‌డుస్తోంది. పులి ఎదురు చూసి పంజా విసురుతుంద‌ని అభి త‌న‌కు తానే...
16-11-2020
Nov 16, 2020, 23:34 IST
నామినేష‌న్ ప్ర‌క్రియ‌తో బిగ్‌బాస్ హౌస్ నిప్పుల‌గుండంగా మారింది. మాట‌ల‌ను సూదుల్లా గుండెకు గుచ్చుతూ కంటెస్టెంట్లు నిప్పుర‌వ్వ‌ల్లా ఎగిరెగిరి ప‌డ్డారు. ఈ...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top