బిగ్‌బాస్‌-4 : బిగ్‌ ఎనౌన్స్‌మెంట్‌

Bigg Boss-4 Season Will Start On september 6 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న బిగ్‌బాస్‌-4 సీజన్‌ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. షో అభిమానులకు పండగలాంటి వార్తను వినిపించారు. సెప్టెంటర్‌ 6న సాయంత్రం 6 గంటలకు బిగ్‌బాస్‌-4 షోను ప్రారంభిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఇక ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో తిలకించే ఈ షోలో టీవీ-9 దేవి, డ్యాన్స్‌ మాస్టర్‌ రఘు, అతని భార్య ప్రణవి(సింగర్‌), గంగవ్వ, జబర్దస్త్‌ కెవ్వు కార్తీక్‌, సింగర్ నోయల్‌ సేన్‌, యాంకర్లు లాస్య, అరియానా, నటులు కరాటే కళ్యాణి, సురేఖా వాణి, పూనమ్ బజ్వా, పూజిత పొన్నాడ, యూట్యూబర్లు అలేఖ్య హారిక, మహబూబ్ దిల్‌ సే ఉండబోతున్నట్లు సమాచారం.

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top