స్వాగతిస్తున్నాం | - | Sakshi
Sakshi News home page

స్వాగతిస్తున్నాం

Jun 5 2026 4:29 AM | Updated on Jun 5 2026 4:29 AM

ప్రత్యేక టెట్‌పై డీటీఎఫ్‌ స్వాగతిస్తుంది. ఎన్నో స్క్రీనింగ్‌ పరీక్షల ఆనంతరం ప్రభుత్వ టీచర్‌గా కొనసాగుతారు. అయినప్పటికీ టెట్‌లేని కాలంలో వచ్చిన వారికి టెట్‌ రాయాలని ఆదేశించడం విచిత్ర పరిస్థితి ఎదురైంది. ఉపాధ్యాయులకు భారం కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు టెట్‌ అర్హత సాధించాల్సిన అవసరం ఏర్పడింది.

– జయకృష్ణ, డీటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి

సిలబస్‌ను సబ్జెక్టు వారీగా

టెట్‌ అర్హతపరీక్షలో పేపర్‌ 2 సిలబస్‌ను సబ్జెక్టు వారీగా నిర్వహించాలి. టెట్‌ అర్హత మార్కులు తగ్గించాలి. అలాగే చేసిన సర్వీస్‌కు వెయిటేజ్‌ మార్కులు ఇవ్వాలి. ఇన్‌సర్వీసు ఉపాధ్యాయులకు రెండు సార్లు అదనంగా టెట్‌ పరీక్ష నిర్వహించడం సంతోషం.

– రాజావేణు, టీఎస్‌యూటీఎఫ్‌

జిల్లా ప్రధాన కార్యదర్శి

Advertisement
 
Advertisement
Advertisement