పనికి తగిన వేతనం చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

పనికి తగిన వేతనం చెల్లించాలి

May 23 2026 11:57 PM | Updated on May 23 2026 11:57 PM

వీవోఏలకు జీతం చాలా తక్కువగా ఉంది. నెలంతా కష్టపడితే రూ.8 వేలు చేతికందుతున్నాయి. చాలీచాలని జీతాలతో తమ కుటుంబాల పోషణ సాధ్యం కావడం లేదు. పనికి తగ్గ వేతనం కనీసం రూ.20 వేలు చెల్లించాలి. – కుంటాల కుమార్‌, వీవోఏల జేఏసీ కన్వీనర్‌

ఉద్యోగ భద్రత కల్పించాలి

ఐకేపీలో వీవోఏగా 23 ఏళ్లుగా పని చేస్తున్నాను. ఇప్పటికీ మాకు ఉద్యోగ భద్రత లేదు. జీతాలు పెరిగిందీ లేదు. గతంలో సెర్ప్‌ ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ పాలసీ కల్పించి జీతాలు పెంచారు. అర్హులైన వీవోఏలకు హెచ్‌ఆర్‌ పాలసీ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. – పి.పోషం, వీవోఏల జేఎసీ కో కన్వీనర్‌

Advertisement
 
Advertisement
Advertisement