బదిలీ చేయాలి | - | Sakshi
Sakshi News home page

బదిలీ చేయాలి

May 23 2026 11:57 PM | Updated on May 23 2026 11:57 PM

సింగరేణి వ్యాప్తంగా లాంగ్‌ స్టాండింగ్‌ అధికారులను వెంటనే బదిలీ చేయాలి. సూపర్‌వైజర్ల విధులు రొటేషన్‌ చేయాలి. లేనిపక్షంలో సంస్థ, ఉద్యోగులకు నష్టం కలుగుతుంది. గతంలో సింగరేణి డైరెక్టర్‌ బలరాం దృష్టికి సింగరేణి సేఫ్టీ ట్రైపార్టియేట్‌ సమావేశంలో ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్‌ జనక్‌ప్రసాద్‌ తీసుకెళ్లారు. తప్పకుండా బదిలీ చేస్తామని హామీనిచ్చినా అమలు కాలేదు. కొందరు ఉన్నతాధికారులను మచ్చిక చేసుకుని ఏరియాలో దీర్ఘకాలికంగా తిష్ట వేశారు.

– కాంపెల్లి సమ్మయ్య, ఐఎన్టీయూసీ సీనియర్‌ వైస్‌ పెసిడెంట్‌

Advertisement
 
Advertisement
Advertisement