ప్రభుత్వానికి నివేదించాం
గతం నుంచే మంచి ర్యాల పరిధిలో ప్రభుత్వ నిబంధనల కంటే అత్యధికంగా ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. దీంతోనే అధికంగా ఉన్న 74 మంది కార్మికులకు సంబంధించి ప్రభుత్వానికి నివేదించాం. విలీన గ్రామాల్లోని కార్మికులకు అందే వేతనాలు విలీన మున్సిపాలిటీల్లోని కార్మికుల వేతనాల కంటే తక్కువగా వస్తున్నాయి. అందరికీ సమానంగా వేతనాలు అందించాలనే ఉద్దేశంతో సీడీఎంకు నివేదిక పంపించాం. త్వరలోనే కార్మికులందరికీ వేతనాలు చెల్లించేందుకు కృషి చేస్తున్నాం. – సంపత్‌కుమార్,
మంచిర్యాల మున్సిపల్ కమిషనర్


