తగినంత సిబ్బంది ఉన్నారు
రూల్స్ ప్రకారం మంచిర్యాల పోలీస్‌స్టేషన్‌కు ఉండాల్సినంత సిబ్బంది ఉన్నారు. జిల్లా ఏర్పాటు త ర్వాత జనాభా పె రిగింది. అదే రేంజ్‌లో కేసులు నమోదవుతున్నాయి. విస్తీర్ణం పెరగడం వల్ల మరో పోలీ స్ స్టేషన్ అవసరం. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా స్పెషల్ ఫోర్స్‌ను ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తున్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీలేకుండా విధులు నిర్వహిస్తున్నాం.
– ఎగ్గడి భాస్కర్, డీసీపీ, మంచిర్యాల


