ఇటు సూర్యుడు.. అటు చంద్రుడు
ఉదయం 6:59 గంటలకు సూపర్‌మూన్
జిల్లా కేంద్రంలో ఉదయం 6:52 గంటలకు.. భానోదయం
భూమిపై లేలేత కిరణాలతో భానోదయం ఎంతో ఆనందాన్ని పంచుతుంది. దీనికితోడు ఆకాశంలో సూపర్‌మూన్ కనిపిస్తే సంతోషానికి అవధులు ఉండవు. ఓవైపు సూర్యోదయం, మరోవైపు పాలపుంతలాగా సూర్యుడు కాంతితో కనుమరుగయ్యే చంద్రాస్తమయం ఒకేసారి రెండు కనిపిస్తే ఆశ్చర్యానికి గురికావాల్సిందే. ఆదివారం ఒకే సమయంలో సూర్యోదయం, చంద్రాస్తమయం కనిపించిన దృశ్యాన్ని సాక్షి క్లిక్‌మనిపించింది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్
ఇటు సూర్యుడు.. అటు చంద్రుడు


