చెత్తను తరలించేలా చూస్తాం
మంచిర్యాల మున్సి పల్ కార్పొరేషన్ పరి ధిలో శాశ్వత డంప్ యార్డు కోసం స్థలం సేకరిస్తున్నాం. ప్రస్తు తం వినియోగిస్తున్న ఆండాళమ్మ కాలనీ డంప్‌యార్డులోని చెత్తను బయోమైనింగ్ ప్రక్రియతో లేకుండా చేస్తున్నాం. శాశ్వత డంప్‌యార్డుకు స్థలం గుర్తించినా దానిని కార్పొరేషన్‌కు అప్పగించడంలో కొన్ని అడ్డంకులు వస్తున్నాయి. దీంతోమరోచోట స్థలాన్ని సేకరించి ఆండాళమ్మ కాలనీలో వేసే చెత్తను తరలించేలా చూస్తాం.
– సంపత్‌కుమార్,
మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్


