మంచిర్యాల
7
వైద్యులు సమయపాలన పాటించాలి
మంచిర్యాలటౌన్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని డీఎంహెచ్‌వో అనిత అన్నారు. స్థానిక సాయికుంట బస్తీ దవాఖానను శుక్రవారం తనిఖీ చేశారు. వైద్యులు ఏసన్న, అమన్ పాల్గొన్నారు.
బాలికల హాస్టల్ తనిఖీ
మంచిర్యాలఅర్బన్: స్థానిక ఎస్సీ కళాశాల బాలికల హాస్టల్‌ను షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి(డీడీ) దుర్గాప్రసాద్ శుక్రవారం తనిఖీ చేశారు. విద్యార్థినులతో కలిసి టిఫిన్ చేశారు. రికార్డులు, కిచెన్ గదులు పరిశీలించారు.
ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఈదురుగాలులు వీస్తాయి. ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి.
మంచిర్యాల
మంచిర్యాల
మంచిర్యాల


