ఏయే కాలనీలు అంటే.. | Sakshi
Sakshi News home page

ఏయే కాలనీలు అంటే..

Published Wed, May 22 2024 5:30 AM

ఏయే కాలనీలు అంటే..

కావేరమ్మపేట పరిధిలోని రాఘవేంద్రకాలనీ, డీవీఆర్‌ నగర్‌, శ్రీనివాస కాలనీ, వెంకటేశ్వరకాలనీ, బాబానగర్‌, కావలిగేరి, బాదేపల్లి పరిధిలోని రాజీవ్‌నగర్‌, శివాజీనగర్‌, శాంతినగర్‌, వెంకటేశ్వరకాలనీ, చైతన్యనగర్‌ తదితర కాలనీలు లోతట్టు ప్రాంతంలో ఉన్నాయి. దీంతో ఎగువ ప్రాంతంలో ఉన్న రంగనాయకస్వామి గుట్ట, ఎర్రగుట్ట ప్రాంతాల నుంచి వర్షం నీరు దిగువకు రావడంతో ఆయా కాలనీల్లోకి పెద్దఎత్తున వరద చేరుతుంది. అలాగే జడ్చర్ల, కావేరమ్మపేట, 44వ నంబర్‌ జాతీయ రహదారి ప్రాంతాల నుంచి దిగువకు వరద నీటి ప్రవాహం పెద్దఎత్తున ఉండటంతో కాలనీలు నీట మునుగుతున్నాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement