
ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు సీట్లు
మోడల్ స్కూల్‌లో అడ్మిషన్ పొందాలంటే ముందుగా ప్రవేశ పరీక్ష రాయాలి. అందులో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు రిజర్వేషన్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తాం. ఇక్కడ విద్యతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, వివిధ క్రీడారంగాల్లో శిక్షణ అందించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధిస్తున్నారు. అన్ని సౌకర్యాలతో మెరుగైన విద్య అందిస్తున్నందుకు మానుకోట మోడల్ స్కూల్‌కు అంత క్రేజ్ ఉంది. ఇంటర్‌లో బాలికలకు ప్రత్యేక హాస్టల్ వసతి ఉంది.
– గండి. ఉపేందర్‌రావు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్