చెత్తాచెదారం తొలగింపు.. | - | Sakshi
Sakshi News home page

చెత్తాచెదారం తొలగింపు..

Jul 2 2025 6:49 AM | Updated on Jul 2 2025 6:49 AM

చెత్త

చెత్తాచెదారం తొలగింపు..

కేసముద్రం: మున్సిపాలిటీ పరిధిలో పలు చోట్ల సైడ్‌ కాల్వల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని మున్సిపల్‌ సిబ్బంది తొలగించి శుభ్రం చేశారు. డ్రెయినేజీలు సరిగా లేకపోవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై మంగళవారం సాక్షి దినపత్రికలో ‘కంపు..కంపు’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ మేరకు మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసన్నరాణి ఆదేశాలతో మున్సిపాలిటీ పరిధి కిష్టాపురం, కేసముద్రంవిలేజ్‌, చైతన్యనగర్‌, రేకులతండా, అమీనాపురంతోపాటు పలు చోట్ల సైడ్‌ కాల్వల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని మున్సిపల్‌ సిబ్బంది తొలగించి, శుభ్రం చేశారు.

చెత్తాచెదారం తొలగింపు..
1
1/1

చెత్తాచెదారం తొలగింపు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement