ప్రజలకు పారదర్శక సేవలు అందించాలనే సదుద్దేశంతో గత వైఎస్స
నిర్వీర్యమవుతున్న సచివాలయాలు
గ్రామ/వార్డు సచివాలయల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులతో ప్రభుత్వం 41 రకాల సర్వేలను చేయిస్తోంది. ఇందులో కొన్ని.. హౌస్ హోల్డ్ జీయో కోఆర్డినేట్ మ్యాపింగ్, చిన్నారుల ఆధార్, జనన సర్టిఫికెట్ డేటా కలెక్షన్, పెండింగ్ సిటీజన్ ఈకేవైసీ, మైగ్రేటెడ్ విత్ ఇన్ ఏపీ–జియో కోఆర్డినేట్స్ క్యాప్చరింగ్, మనమిత్ర క్యాంపెయిన్, ఆధార్ సీడింగ్ ఫర్ వాహన్ డాటా, బయోమెట్రిక్ అప్‌డేషన్ ఫర్ చిల్డ్రన్స్, రైస్ కార్డుల పంపిణీ, వాట్సాప్ డోర్ టు డోర్ క్యాంపెయిన్, రీ వెరిఫికేషన్ హౌస్ హోల్డ్స్ జియో కోఆర్డినేషన్, నాన్ ఏపీ రెసిడెంట్ సర్వే, పీఎంఏవై 2.0 హౌసింగ్ సర్వే, జీయో కోఆర్డినేట్స్ ఆఫ్ షాప్స్, రైతన్నా మీ కోసం, టీఎంఎఫ్ స్కూల్ ఇన్స్‌పెక్షన్ అండ్ టాయిలెట్స్, పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్స్ 5 స్టెప్ వెరిఫికేషన్, రబీ సీజన్ ఈ–క్రాప్ బుకింగ్, ఐపీఎం ఫర్ చిల్లీ ప్లాంట్స్, రీ సర్వే ఆఫ్ ల్యాండ్స్ ఏపీ రీసర్వే ప్రాజెక్ట్–2025, పట్టా, ఆన్‌లైన్ సబ్ డివిజన్, బీఎల్‌ఓ డ్యూటీస్ రిగార్డింగ్ ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ తదితర సర్వేలను చేయాల్సి ఉంది. ఏ రోజుకు ఆ రోజు నిర్దేశించిన సర్వేలను పూర్తి చేసి అప్‌లోడ్ చేయాలని ఆదేశాలను జారీ చేశారు.
ఇద్దరు సచివాలయ ఉద్యోగులు మృతి
సచివాలయాల్లోని తీవ్ర పని ఒత్తిడిని తట్టుకోలేక ఇద్దరు ఉద్యోగులు మృతి చెందిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఏడాది జూన్ 11న ఓర్వకల్ మండలం నన్నూరు–3 సచివాలయంలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ముకుందప్రియ రోడ్డు ప్రమాదంలో మరణించారు.
● ఎమ్మిగనూరులో వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న రాజా రత్నంకు బీఎల్‌ఓ, వార్డు అడ్మిన్ సెక్రెటరీ తదితర అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో తీవ్ర ఒత్తిడితో అనారోగ్యం బారినపడి ఈ నెల 4న మృతి చెందారు.
రాజా రత్నం (ఫైల్)
ముకుందప్రియ (ఫైల్)
సర్వేల పేరిట క్షేత్రస్థాయిలోనే
ఉద్యోగులు
ఒత్తిడి తట్టుకోలేక
అనారోగ్యాలతో సతమతం
కార్యాలయంలో కనిపించని సిబ్బంది
సమయపాలన పాటించక
అందని సేవలు
ప్రజలు పనులు మానుకొని
కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు
ప్రజలకు పారదర్శక సేవలు అందించాలనే సదుద్దేశంతో గత వైఎస్స
ప్రజలకు పారదర్శక సేవలు అందించాలనే సదుద్దేశంతో గత వైఎస్స
ప్రజలకు పారదర్శక సేవలు అందించాలనే సదుద్దేశంతో గత వైఎస్స


