కొనసాగుతున్న వారోత్సవాలు
ఆసిఫాబాద్‌అర్బన్: జాతీయ గ్రంథాలయ వా రోత్సవాల్లో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలు, కేజీబీ వీలు, జేపీఎస్‌ఎస్ బాలికలు, టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌జేసీ బాలుర నుంచి విద్యార్థులు హాజరయ్యారు. ఉపాధ్యాయులు హేమంత్‌షిండే, చంద్రశేఖర్, నవీన, దేవాజి, గ్రంథాలయం సి బ్బంది, లైబ్రేరియన్లు ప్రవీణ, స్వర్ణలత, స దానందం, రికార్డ్ అసిస్టెంట్ సతీదేవి, సలీం, రామయ్య, గోపి, పాఠకులు పాల్గొన్నారు.


